Multigrain Uthappam Recipe By , 2017-11-08 Multigrain Uthappam Recipe Here is the process for Multigrain Uthappam Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: జొన్నలు - అర కప్పు,,సజ్జలు - ఒక కప్పు,,గోధుమలు - అరకప్పు,,పచ్చికొబ్బరి - అరకప్పు,,టమోటా - ఒకటి,,రాగులు- అరకప్పు,,సోయాబీన్స్ - అరకప్పు,ఉల్లిపాయ - ఒకటి,,పచ్చి మిరపకాయలు- నాలుగు,కరివేపాకు - ఒకరెబ్బ,,బీట్‌రూట్ - ఒకటి,కొత్తిమీర - ఒక కట్ట,,నూనె- సరిపడా,,ఉప్పు - తగినంత.,క్యారెట్ - రెండు, Instructions: Step 1 ముందుగా రాగులు,జొన్నలు ,సజ్జలు ,సోయాబీన్స్,గోధుమలు అన్నిటిని కలిపి ఒక అరగంట పాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు గంటల పాటు పక్కనపెట్టుకోవాలి. Step 2 తరువాత కూరగాయనన్నిటిని సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు కొబ్బరి తురుము, కరివేపాకు,తగినంత ఉప్పు వేసుకోవాలి. * ఇప్పుడు పెనం తీసుకుని చుట్టూ కాస్త నూనె రాయాలి. Step 4 గరిటతో పిండిని తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి.   Step 5 ఇప్పుడు కట్ చేసిపెట్టుకున్న ముక్కలు ఉతప్పం పై వేసి పైన కొంచం ఆయిల్ వేసి మూతపెట్టుకోవాలి.   Step 6 రెండో పక్క కూడా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని కొబ్బరి చట్నీ తో తీసుకుంటే చాల రుచిగా వుంటుంది..          
Yummy Food Recipes
Add
Recipe of the Day