Royyala iguru By , 2018-04-29 Royyala iguru Here is the process for Royyala iguru making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చింతచిగురు - కప్పు,రొయ్యలు - పావుకిలో,వెల్లుల్లి తురుము - టేబుల్ స్పూన్,ఉల్లిపాయల ముక్కలు - అరకప్పు,ఉప్పు - తగినంత,పసుపు - పావుటీస్పూన్,వెన్న - 2 టేబుల్ స్పూన్లు,కారం - 2 టీస్పూన్లు, Instructions: Step 1 నాన్ స్టిక్ పాన్ లో కాస్త వెన్న వేసి కాగాక, రొయ్యలు, కాస్త ఉప్పు, కారం వేసి వేయించాలి.  Step 2 నీళ్లన్నీ ఇగిరి రొయ్యలు వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. Step 3 అదే పాన్ లో మిగిలిన వెన్న వేసి వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.  Step 4 తరువాత మిగిలిన కారం, ధనియాల పొడి రొయ్యలు వేసి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన చింతచిగురు వేసి తక్కువ మంట మీద ఉడికించాలి.    Step 5 అవసరమైతే మరికొంత ఉప్పును, కాసిని నీళ్ళు చిలకరించి చిగురు పూర్తిగా రొయ్యలకూ పట్టే వరకు ఉడికించి దించాలి. ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు.                   
Yummy Food Recipes
Add