tomato beans pulao By , 2017-12-31 tomato beans pulao Here is the process for tomato beans pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: తెల్ల బీన్స్‌ (సూపర్‌మార్కెట్స్‌లో లభ్యమవుతాయి) 150 గ్రా.,,బాస్మతి బియ్యం 2 కప్పులు,,టొమాటొ రసం 3 కప్పులు,,పలావు ఆకు ఒకటి,,దాల్చిన చెక్క చిన్న ముక్క,,లవంగాలు 2,,యాలకులు 2,,నెయ్యి 3 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు తగినంత., Instructions: Step 1 బీన్స్‌ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వంచేసి బీన్స్‌ని పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టి నీటిని వంచేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 అడుగు మందంగా ఉన్న బాణలిలో నెయ్యి పోసి వేడి చేయాలి. మసాలా దినుసులన్నిటినీ వేసి బాగా వేగించాలి. తర్వాత బియ్యం వేసి మూడు నిమిషాలు వేగించాలి. బీన్స్‌ కూడా వేసిన తర్వాత టొమాటొ రసం, ఉప్పు వేసి కలపాలి. Step 3 మంట తగ్గించి మూత పెట్టాలి. టొమాటొ రసం ఇగిరి, బియ్యం ఉడికేవరకు ఉంచాలి. దీనిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.                
Yummy Food Recipes
Add
Recipe of the Day