green peas pulao By , 2017-12-31 green peas pulao Here is the process for green peas pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాసుమతీ రైస్‌: రెండుకప్పులు(ఉడికించి పెట్టుకోవాలి),,ఉల్లిపాయ: ఒకటి(ముక్కలు చేసుకోవాలి),బంగాళదుంప:రెండు(ముక్కలుగా చేసుకొని ఉడికించి పెట్టుకోవాలి),పచ్చిమిర్చి: నాలుగు(ముక్కలు చేసుకోవాలి) పచ్చిబఠాణీ: అరకప్పు(ఉడికించుకోవాలి),,దాల్చినచెక్క: చిన్నది,,లవంగాలు: మూడు లేదా నాలుగు,,మిరియాల పొడి: కొద్దిగా, నూనె: తగినంత,,ఉప్పు: రుచికి సరిపడ., Instructions: Step 1 మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, దాల్చినచెక్క, లవంగాలు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. Step 2 ఇప్పుడు ఉల్లిపాయముక్కలు కూడా వేసుకొని బంగారురంగువచ్చే వరకూ వేయించుకోవాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు, బఠాణీలు, ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించి అనంతరం రెడీగా వున్న అన్నం జత చేసి బాగా కలపాలి. Step 3 ఓ నిమిషం పాటు పొయ్యి మీద వుంచి దించేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాతో గార్నిష్‌ చేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది.                
Yummy Food Recipes
Add
Recipe of the Day