semiya pakoda By , 2018-04-30 semiya pakoda Here is the process for semiya pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సేమియా - ఒక కప్పు,,శెనగపిండి - ఒక కప్పు,,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,,అల్లం పేస్ట్ - అర స్పూన్,,కరివేపాకు రెబ్బలు - కొన్ని,,కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు,,బేకింగ్ పౌడర్ - చిటికెడు,,కారం - ఒక స్పూన్,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి దోరగా వేగించాలి.  Step 2 ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడిచేసి అందులో వేగించిన సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి.  Step 3 ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, బేకింగ్ పౌడర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలపాలి.  Step 4 తరువాత కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా కొద్దికొద్దిగా కాగిన నూనెలో వేసి వేగించాలి. సేమియా బజ్జీలు సిద్ధం.          
Yummy Food Recipes
Add
Recipe of the Day