gosh bhunahuva recipe By , 2017-09-21 gosh bhunahuva recipe Here is the process for gosh bhunahuva making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ - కేజీ;,పచ్చిమిర్చి - 8 (నిలువుగా కట్ చేయాలి);,కరివేపాకు - నాలుగు రెమ్మలు;,మిరప్పొడి - 3 టీ స్పూన్లు;,ఉప్పు - తగినంత;,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు;,పసుపు - అర టీ స్పూన్;,షాజీరా - టీ స్పూన్;,నిమ్మరసం - రెండు టీ స్పూన్లు;,ఉల్లి తరుగు - కప్పు;,ధనియాల పొడి - టీ స్పూన్;,ఎండుకొబ్బరిపొడి - టీ స్పూన్;,నూనె - తగినంత;,కొత్తిమీర - చిన్న కట్ట, Instructions: Step 1 ప్రెజర్‌పాన్‌లో మటన్, కొద్దిగా నీరు, ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత మటన్‌లో ఉన్న నీటిని తీసేయాలి.  Step 2 ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో షాజీరా, ఉల్లితరుగు, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.  Step 3 తరవాత పచ్చిమిర్చి, అల్లం- వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. తర్వాత మిరప్పొడి, ఉడికించిన మటన్ వేసి కలపాలి.  Step 4 కొద్దిగా వేగాక ఎండుకొబ్బరి, ధనియాలపొడి వేసి బాగా వేగనివ్వాలి.    Step 5 తర్వాత దించి నిమ్మరసం కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day