jeera rasam By , 2017-12-24 jeera rasam Here is the process for jeera rasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు,,కందిపప్పు: టేబుల్‌స్పూను,,చింతపండు: నిమ్మకాయంత,,ఆవాలు: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు,,కొత్తిమీర: కొద్దిగా,,టొమాటో: ఒకటి,,నూనె లేదా నెయ్యి: టీస్పూను,,కారం: టీస్పూను,,ఉప్పు: రుచికి సరిపడా., Instructions: Step 1 సుమారుగా రెండున్నర కప్పుల నీళ్లలో చింతపండు వేసి నాననివ్వాలి.  Step 2 విడిగా మరో గిన్నెలో జీలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చి వేసి అరగంటసేపు నాననివ్వాలి. తరవాత వీటిని కరివేపాకుతో కలిపి మెత్తగా రుబ్బాలి.  Step 3 మందపాటి గిన్నెలో చింతపండు పిండిన నీళ్లు, జీలకర్ర-కందిపప్పు ముద్ద, ఉప్పు వేసి కలపాలి. తరవాత చిన్న ముక్కలుగా కోసిన టొమాటో వేసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. Step 4 చిన్న కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, కరివేపాకు, చిటికెడు జీలకర్ర వేసి చిటపటమన్నాక రసంలో కలిపి కాస్త కొత్తిమీర వేసి దించితే సరి.                  
Yummy Food Recipes
Add