chicken kadai recipe By , 2017-09-16 chicken kadai recipe Here is the process for chicken kadai making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చికెన్.. ఒకటిన్నర కేజీ,ఉల్లిపాయలు.. ఒక కేజీ,టొమోటోలు.. అర కేజీ,నెయ్యి.. 300 గ్రా.,కారం.. 20 గ్రా.,పచ్చిమిర్చి.. 8,లవంగాలు.. 4,కరివేపాకు.. 15,కొత్తిమీర.. ఒక కట్ట,అల్లం వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.,ఉప్పు.. తగినంత, Instructions: Step 1 కడాయిలో నెయ్యి వేడిచేశాక.. అందులో మెత్తగా నూరిన ఉల్లిపాయల ముద్దను వేసి, దోరగా పది నిముషాలు వేయించాలి.  Step 2 అందులోనే టొమోటో ముక్కలు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు కలపాలి.  Step 3 లవంగాలను కొద్దిగా చితకకొట్టి అందులో కలిపాలి. అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించిన తరువాత చికెన్‌ ముక్కల్ని వేసి బాగా కలియబెట్టాలి.  Step 4 కూర సగం ఉడికిన తరువాత కరివేపాకు, కొత్తిమీర చల్లి మూతపెట్టాలి.    Step 5 సన్నని మంటమీద చక్కగా మగ్గబెట్టి అన్నంలోగాని రొట్టెలతో కానీ సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది.                      
Yummy Food Recipes
Add