veg salad By , 2017-10-02 veg salad Here is the process for veg salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి బఠాణీలు : ఒక కప్పు,బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు : చెరో కప్పు,బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్‌ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులు,పాలు : ఒక కప్పు,మైదా, వెన్న. : అర టీస్పూన్‌ చొప్పున,మిరియాల పొడి : ఒక టీస్పూన్‌,ఉప్పు : అర టీస్పూన్‌, Instructions: Step 1 ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. Step 2 పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడు కు తుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది.  Step 3 ఇ ప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. Step 4 పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లి తే పోషకాల సలాడ్‌ తయారైనట్లే..!    Step 5 ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.          
Yummy Food Recipes
Add