pachipulusu By , 2017-12-24 pachipulusu Here is the process for pachipulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఎండిమిర్చి : పది,,ఉప్పు : సరిపడా,,చింతపండు : నిమ్మకాయంత,,ఉల్లిపాయలు : రెండు,,వంకాయ : ఒకటి(కాల్చాలి ),,నూనె : 1 టేబుల్స్పూన్., Instructions: Step 1 స్టవ్వెలిగించి, నూనెవేడిచేసి, ఎండుమిర్చివేసివేపాలి. వేగాక స్టవ్ ఆపాలి. Step 2 ఇప్పుడుచింతపండురసంతీసుకోనిఉంచాలి. ఒకగిన్నెలో మిర్చి, ఉప్పు కలిపి,మెత్తగాపొడి చేసి, చింతపండురసంవేసికలపాలి. Step 3 ఇప్పుడువంకాయవేసిబాగాకలిపి, ఉల్లిపాయముక్కలువేసికలపటమే.        
Yummy Food Recipes
Add