majjiga charu By , 2017-12-24 majjiga charu Here is the process for majjiga charu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పుల్లటిమజ్జిగ : పావులీటరు (గ్లాసుడు ),,పోపుదినుసులు : టేబుల్స్పూన్,,కరివేపాకు : రెండురెమ్మలు, ఎండిమిర్చి: రెండు,,వెల్లుల్లి : నాలుగురెమ్మలు,,పసుపు : అరటీస్పూన్,,పచ్చిమిర్చిపేస్టూ : టీస్పూన్,,ఉల్లిముక్కలు : కప్పు,,నూనె : టేబుల్స్పూన్,,కొత్తిమిర : కొద్దిగా,, Instructions: Step 1 మజ్జిగలోపచ్చిమిర్చిపేస్టూ, పసుపు, కొత్తిమిరవేసికలిపిపక్కనపెట్టాలి. Step 2 ఇప్పుడుస్టవ్వెలిగించిగిన్నెలోనూనె వేడిచెయ్యాలి. Step 3 నూనేకాగాక, పోపుదినుసులువేసివేగాక, వెల్లుల్లి, ఎండిమిర్చివేసి వేగాక, కరివేపాకు, ఉల్లిముక్కలుకూడా వేసిమజ్జిగతాలింపువెయ్యాలి. Step 4 ఇప్పుడు ఉప్పుకలిపిస్టవ్ఆపాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day