baby corn manchuria recipe By , 2017-08-10 baby corn manchuria recipe Here is the process for baby corn manchuria making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: బేబీకార్న్‌ - ఐదుమొక్కజొన్న పిండి - అర కప్పు,బియ్యం పిండి - పావు కప్పు,కారం - కొద్దిగా,అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడినంత,ఉల్లిపొరక - కట్ట (సన్నగా తరగాలి),ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి),వెల్లుల్లి పలుకులు,,సోయా టొమాటో సాస్‌ - ఒక్కొక్కటి చెంచా చొప్పున తీసుకోవాలి, Instructions: Step 1 బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటిలో ఉడికించాలి.  Step 2 ఇప్పుడు మొక్కజొన్న, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి.  Step 3 ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయించాలి.  Step 4 బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో వెల్లుల్లి పలుకు లు, ఉల్లిపాయ, ఉల్లిపొరక ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందు లో వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్లి ఒక్కోటి చొప్పున ఉంచాలి.  Step 5 పైన సోయా, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడి వేడి బేబీకార్న్‌ మంచూరియా రెడీ...    
Yummy Food Recipes
Add
Recipe of the Day