senagapappu Karivepaku pakora recipe By , 2017-08-17 senagapappu Karivepaku pakora recipe Here is the process for senagapappu Karivepaku pakora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: శనగపప్పు... అర కిలో,ఉల్లిపాయలు... నాలుగు,పచ్చిమిర్చి.... పది,కారం... రెండు టీ.,కొత్తిమీర... అర కప్పు,కరివేపాకు... అర కప్పు,అల్లం... చిన్న ముక్క,నూనె... వేయించేందుకు సరిపడా,ఉప్పు... తగినంత, Instructions: Step 1 రెండు గంటలముందే శెనగపప్పును నానబెట్టుకోవాలి.  Step 2 తరవాత నీళ్లన్నీ వంపేసి పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఉప్పు అన్నీ చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.  Step 3 ఈ మిశ్రమానికి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు చేర్చి, బాగా కలపాలి.  Step 4 ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక, పిండిని పకోడీల మాదిరిగా వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే శెనగపప్పు కరివేపాకు పకోడీలు తయారయినట్లే...!  
Yummy Food Recipes
Add