kanda vepudu By , 2018-01-30 kanda vepudu Here is the process for kanda vepudu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కంద: అరకిలో,,తాజా కొబ్బరితురుము: 4 టేబుల్‌స్పూన్లు,,ఆవాలు: టీస్పూను,,ఎండుమిర్చి: రెండు,,బెల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు,,చింతపండు: చిన్న నిమ్మకాయంత,,పసుపు: అరటీస్పూను,,ఉప్పు: తగినంత,,తాలింపుకోసం:,నూనె: 2 టేబుల్‌స్పూన్లు,,ఆవాలు: టీస్పూను,,మినప్పప్పు: టీస్పూను,,ఎండుమిర్చి: ఒకటి,,కరివేపాకు: 2 రెబ్బలు, Instructions: Step 1 కంద పొట్టు తీసి గోరువెచ్చని నీళ్లలో బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసి మళ్లీ నాలుగైదు సార్లు కడగాలి. Step 2 చింతపండు నానబెట్టి రసం తీసి తొక్కు పారేయాలి. Step 3 కొబ్బరి తురుము, ఆవాలు, ఎండుమిర్చి మిక్సీలో రుబ్బాలి. Step 4 ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగాక కందముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. తరవాత బెల్లం తురుము, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి ఓ కప్పు నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరైపోయి ముక్కలన్నీ ఉడికిన తరవాత కొబ్బరి మిశ్రమం వేసి కలిపి పొడిపొడిలాడేలా వేయించాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day