carrot spicy fry By , 2017-12-19 carrot spicy fry Here is the process for carrot spicy fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్లు - 4,ఉల్లిపాయ - 1,ఉల్లికాడల కట్ట - 1,ఉప్పు - తగినంత,మైదా - అరకప్పు,కోడిగుడ్లు - రెండు,నూనె - వేయించడానికి సరిపడా,మిరియాల పొడి - పావు చెంచ, Instructions: Step 1 క్యారెట్లను పొడుగ్గా, ముక్కల్లా తరగాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. Step 2 అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీళ్ళు పోసి, పిండిలా కొద్దిగా పలుచగా కలుపుకోవాలి. Step 3 ఇందులో క్యారెట్ ముక్కల్ని ముంచి కాగుతున్న నూనెలో వేయించాలి.  Step 4 ఎర్రగా అయ్యాక తీసేసి వేడివేడిగా టమాటో సాస్ తో గాని, అన్నంలోకి సైడ్ డిష్ గా గాని తింటే చాలా రుచిగా ఉంటాయి.                      
Yummy Food Recipes
Add