madugula halwa recipe By , 2017-08-02 madugula halwa recipe Here is the process for madugula halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదాపిండి.. ఒక కప్పు,పంచదార.. రెండు కప్పులు,ఫుడ్ కలర్.. చిటికెడు,బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు.. కావాల్సినన్ని,యాలకులపొడి.. ఒక టీ.,నెయ్యి... ఒక కప్పు,యాలకుల పొడి.. తగినంత,కుంకుమ పువ్వు.. చిటికెడు, Instructions: Step 1 బాణలిలో ఒక కప్పు నెయ్యి పోసి అందులో మైదాపిండిని వేయించాలి.  Step 2 ఇంకోవైపు గిన్నెలో పంచదార వేసి తీగ పాకానికి సరిపడా నీటిని పోసి పాకం పట్టాలి.  Step 3 పంచదార పూర్తిగా కరిగిన తరువాత ఫుడ్‌ కలర్ వేసి బాగా కలపాలి.  Step 4 ఇప్పుడు ఉడుకుతున్న మైదాపిండిలో బాదం, జీడి, కిస్‌మిస్‌లు, పంచదార పాకం వేసి గట్టిపడేదాకా తిప్పుతూ ఉండాలి.  Step 5 మంటను తగ్గించి పాత్రను దించేందుకు ముందుగా యాలకుల పొడి, కుంకుమపువ్వును జోడించాలి.  Step 6 అంతే మధురమైన వంటకం మైదా హల్వా తయార్.. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day