sindhi kadhi By , 2017-12-14 sindhi kadhi Here is the process for sindhi kadhi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్,బెండ,వంకాయ,మునక్కాయ,సోరక్కాయ ముక్కలు - 2 కప్పులు,చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు,జీలకర్ర – టీస్పూన్,పచ్చిమిర్చి – 6,ధనియాల పొడి - టీస్పూన్,ఉప్పు - సరిపడా,ఇంగువ - చిటికెడు,మెంతులు - టీస్పూన్,సెనగ పిండి - 6 టేబుల్ స్పూన్లు,పసుపు - చిటికెడు,కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు,నూనె - తగినంత, Instructions: Step 1 బాణలిలో నూనె వేయాలి. తరువాత ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. సెనగపిండి వేసి తిప్పుతూ ఉండాలి.  Step 2 పిండి మంచి వాసనా వచ్చాక సుమారు లీటర్ నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా తిప్పుతూ సిమ్ లోనే 20 నిముషాలు ఉడికించాలి. Step 3 మరిగిన తర్వాత కూరగాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి ముక్కలు ఉడికే వరకు ఉంచాలి.ఉప్పు సరి చూసి కొత్తిమీర తురుముతో అలంకరించి దించాలి.                
Yummy Food Recipes
Add