chintaciguru royyalu recipe By , 2017-09-19 chintaciguru royyalu recipe Here is the process for chintaciguru royyalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టైగర్ రొయ్యలు - 250గ్రా,చింతచిగురు - అర కప్పు,ఉల్లిపాయముక్కలు - 200 గ్రా,టొమాటో ముక్కలు - 150 గ్రా,అల్లంవెల్లుల్లి పేస్టు - 50 గ్రా,ఉప్పు - తగినంత,,పసుపు - అర టీ స్పూన్,,ధనియాల పొడి - 50 గ్రా,మిరప్పొడి - 50 గ్రా,ఆవాలు - పది గ్రాములు,నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి. Step 2 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగిన పసుపు, ధనియాలపొడి వేయాలి.  Step 3 అవి వేగిన తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, మిరప్పొడి వేసి తగినంత నీటిని పోసి సన్న మంట మీద ఉడికించాలి. Step 4 ఇప్పుడు రొయ్యలు, చింతచిగురు వేసి కలిపి దాదాపుగా పది నిమిషాల సేపు ఉడికించి దించాలి.                  
Yummy Food Recipes
Add