mango ice cream By , 2017-12-06 mango ice cream Here is the process for mango ice cream making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మామిడి పండ్లు - 1 కిలో,చక్కెర - 5 చెంచాలు,పాలు - 11/2 లీటర్లు,మీగడ - 4 ఔన్సులు,రోజ్ వాటర్ - ఒక ఔన్స్, Instructions: Step 1 మామిడి పండ్లను తోలు ఒలిచి, గుజ్జును ఒక మిక్సర్లో వేసుకోండి. అరకప్పు పాలను చేర్చండి.  Step 2 ప్రత్యేకంగా చక్కెర వేసిన పాలను కాచండి. అది గట్టిపడగానే మామిడి రసం దీనిలో పోసి కలియబెట్టండి.  Step 3 దీనికి రోజ్ వాటర్ కూడా చేర్చండి. మీ ఫ్రిడ్జ్‌లోని ఐస్ ట్రేలో వీటన్నిటిని భద్రం చెయ్యండి.  Step 4 పేరుకు పోయిన తరువాత మీగడ చేర్చి, మళ్ళీ ఘనీభవింపచేయండి.          
Yummy Food Recipes
Add