Banana rose milk shake By , 2017-12-05 Banana rose milk shake Here is the process for Banana rose milk shake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: అరటి పండు ముక్కలు - 1 కప్పు,పాలు - 1 కప్పు,రోజ్ సిరప్ లేదా రూహ్అఫ్జా - 3-4 టీ.స్పూ.,పంచదార - 3 టీ.స్పూ.,ఐస్ ముక్కలు- కొన్ని,జీడిపప్పు,,బాదం పప్పు - 6, Instructions: Step 1 మగ్గిన అరటిపండు ముక్కలు, పంచదార వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి.  Step 2 ఇందులో పాలు, ఐస్ ముక్కలు, రోజ్ సిరప్ వేసి నురగ వచ్చేలా బ్లెండ్ చేసి పొడవాటి గ్లాసుల్లో పోసి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పుతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి.  Step 3 దీని కోసం చల్లటి పాలనే ఉపయోగించాలి. ఈ మిల్క్ షేక్ సర్వ్ చేసే ముందే కలుపుకోవాలి.  Step 4 ముందే చేసి పెట్టుకుంటే అరటి పండు మూలంగా రంగు మారొచ్చు.          
Yummy Food Recipes
Add