chicken periperi recipe By , 2017-09-15 chicken periperi recipe Here is the process for chicken periperi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చికెన్- 500గ్రా,మిరియాలు -అర టీస్పూన్,ఎండు మిర్చి - 20 గ్రా,అల్లం వెల్లుల్లి -ఒకటిన్నర టీ స్పూన్,జీలకర్ర -అర టీ స్పూన్,వెనిగర్ -అర కప్పు,దాల్చిన చెక్క- 2గ్రా,లవంగాలు -2 గ్రా,ఉప్పు- తగినంత,నూనె- 60గ్రా, Instructions: Step 1 ఎండు మిర్చిని తుంచి అందులోని విత్తుల్ని తొలగించండి.  Step 2 ఈ ఎండు మిర్చి,మిరియాలు,జీలకర్ర ,లవంగాలు,దాల్చిన చెక్క- వెనిగర్ లో వేసి నానబెట్టండి.పిదప ఈ మిశ్రమాన్ని కాటుకలా మెత్తగా రుబ్బండి.  Step 3 చికెన్ ముక్కలకు అల్లంవెల్లుల్లి ,ఉప్పు,పట్టించి నానబెట్టండి.. బాణలి లో నూనె పోసి వేడి చేయండి.  Step 4 ఇందులో మసాలాముద్ద ను వేసి వేయించండి. నూనె పైకి తేలుతున్నప్పుడు చికెన్ ముక్కలు వేసి కలియబెట్టండి.   Step 5 బాగా ఉడికే వరకు కలపండి.ఆ పైన పొడి పొడి గా అయ్యే వరకు చికెన్ ను వేయించండి.ఇప్పుడు చికెన్ పెరి పెరి తినడానికి రెడీ.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day