capsicum bondalu recipe By , 2017-07-20 capsicum bondalu recipe Here is the process for capsicum bondalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బేబీ క్యాప్సికం-10,,ఆలు-4,,ఉల్లిపాయ తరుగు-ఒక కప్పు,,అల్లం తరుగు-ఒక టీ స్పూను,,పచ్చిమిర్చి తరుగు-ఒక టీ స్పూను,,పుదీనా తరుగు-అర కప్పు,,ఉప్పు-రుచికి సరిపడా,,శనగపిండి-ఒక కప్పు,,వాము- అర టీ స్పూను,,నూనె- వేయించడానికి సరిపడా,,నిమ్మరసం-ఒక టేబుల్‌ స్పూను, Instructions: Step 1 ఆలుని మెత్తగా ఉడికించి తొక్క తీసి మెదపాలి.  Step 2 కడాయిలో ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి, పుదీనా తరుగుల్ని వేగించాలి.  Step 3 మెదిపిన ఆలు, తగినంత ఉప్పు కూడా కలిపి దించి, చల్లారాక నిమ్మరసం చల్లాలి. Step 4 శనగపిండిలో వాము చిటికెడు ఉప్పు వేసి తగినంత నీటితో చిక్కగా కలుపుకోవాలి.  Step 5 క్యాప్సికం తొడిమల్ని, లోపలి గింజల్ని తీసేసి అందులో ఆలు మిశ్రమాన్ని కూరి, శనగపిండి జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి.  Step 6 ఈ బోండాలు టమోటో సాస్‌తో చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day