Seelaavati Fish Pulusu By , 2017-06-23 Seelaavati Fish Pulusu Here is the process for Seelaavati Fish Pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: శీలావతి చేపలు - 700 గ్రా.,ఉల్లిపాయ - 4.,పచ్చిమిర్చి - 6.,పసుపు - అర స్పూను.,కారం - రెండున్నర స్పూన్లు.,ఉప్పు - సరిపడా.,చింతపండు - 150 గ్రా.,నూనె - 150 గ్రా.,ఫిష్‌ మసాలా - రెండు స్పూన్లు.,కొత్తిమీర తరుగు - కొంచెం., Instructions: Step 1 ముందుగా చేపను కల్లుప్పుతో రుద్ది శుభ్రం చేసి బాగా కడగాలి అప్పుడే జిగురు లేకుండా బాగుంటుంది.  Step 2 వాటికి పసుపు, ఉప్పు, కారం, ఒక స్పూను చేపమసాలా పొడిని కలిపి పక్కన ఉంచాలి. Step 3 చేప ముక్కలకు అన్నిపట్టించి పదినిమిషాల పాటు ఉంచుకుంటే ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది. Step 4 ఓ బాణిలో నూనె వేడి చేసి నిలువుగా చీల్చి పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి.  Step 5 బాణిని వేడి కొద్దిగా తగ్గాక అందులో కారం పట్టించిన చేప ముక్కలను దోరగా వేయించుకున్న.  Step 6 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలోవేసుకోవాలి.ఇలా చల్లారిన తర్వాత చేప ముక్కలని వేయడం.వల్ల చేపముక్కలు వేడికి విడిపోకుండా ఉంటాయి. Step 7 అదే బాణిలో అరగ్లాసు నీళ్లు, కరివేపాకు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి నీళ్లు మరుగుతుండగా. Step 8 చింతపండు రసాన్ని ముక్కలకు తగ్గట్టుగా వేసుకుని ఆ తరవాత తగినంత ఉప్పు చేసుకోవాలి. Step 9 ముక్క బాగా ఉడికి చక్కని వాసన వస్తుండగా అందులో మిగిలిన ఉన్నచేప మసాలాను వేసి దించుకోవాలి. Step 10 దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పడు చేపల పులుసు రెడీ.  Step 11 అన్నలో వేడిగా తింటే బాగుటుంది.  
Yummy Food Recipes
Add