sorakaya juice By , 2017-12-05 sorakaya juice Here is the process for sorakaya juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: సొరకాయ - ఒకటి (మీడియం సైజ్),,పుదీనా ఆకులు - పది,,అల్లం తురుము - ఒక టీస్పూన్,,నల్ల ఉప్పు -రెండు చిటికెడు,,నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు., Instructions: Step 1 సొరకాయను కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.  Step 2 మిక్సీలో పుదీనా ఆకులు, అల్లం తురుము, సొరకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. Step 3 తరువాత వడకట్టి రుచికి సరిపడా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగాలి.            
Yummy Food Recipes
Add