Beetroot lussi By , 2017-12-05 Beetroot lussi Here is the process for Beetroot lussi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బీట్ రూట్ - ఒకటి,పంచదార - టీస్పూన్,పెరుగు - కప్పు,బ్లాక్ సాల్ట్ - చిటికెడు,జీలకర్ర పొడి - పావుటీస్పూన్,యాలకుల పొడి - చిటికెడు,జీడిపప్పు - రెండు,తేనె - రుచికి సరిపడా,పైనాపిల్ ముక్కలు - కొద్దిగా, Instructions: Step 1 బీట్ రూట్ తొక్కు తీసి ముక్కలుగా కోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 పెరుగు, పంచదార, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి, యాలకుల పొడి, ఉప్పు వేసి గిలక్కొట్టాలి.  Step 3 తరువాత మెత్తగా చేసిన బీట్ రూట్ ముద్దని కూడా కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి.  Step 4 బయటకు తీసి గ్లాసుల్లో పోసి అందించే ముందు జీడిపప్పు ముక్కలు, తేనె, పైనాపిల్ ముక్కలు కలపాలి.          
Yummy Food Recipes
Add