Gongura Pulusu By , 2017-11-04 Gongura Pulusu Here is the process for Gongura Pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గోంగూర -రెండు కట్టలు,ఉల్లిపాయలు - మూడు,పచ్చి మిర్చి- ఆరు,చింతపండు - తగినంత,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత,కారం - ఒక స్పూన్,నూనె -రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా  గోంగూర ఆకులని  కాడలు లేకుండా తుంపి ,  బాగా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.  Step 2 ఆ తరువాత ఉల్లిపాయలు, గోంగూర, పచ్చి మిర్చి చిన్న గా కట్ చేసుకోవాలి.  Step 3 తరువాత కుక్కర్ గిన్నె లో  గోంగూర, ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి,తగినంత నీరు వేసి మూత పెట్టి ఉడికించాలి. Step 4 తరువాత మూడు, నాలుగు  విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.   Step 5 పోపు గరిట లో కొద్దిగా నూనె వేసి వేడి  చేసి ఆవాలు, ఎండు మిర్చి వేసి కొద్దిగా వేయించాలి.    Step 6 తరువాత ఉడికించిన  గోంగూర లో  వేసి కలపాలి.    Step 7 ఆ తరువాత చింతపండు పులుసు, పసుపు,  కారం, ఉప్పు వేసి ఐదు నిముషాలు పాటు ఉడికించాలి.    Step 8 ఎంతో రుచిగా ఉండే గోంగూర పులుసు రెడి. ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day