Chicken Brown Rice Soup recipe By , 2017-06-23  Chicken Brown  Rice Soup recipe Here is the process for Chicken Brown Rice Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చికెన్‌ స్టాక్‌ - 8 కప్పులు.,ఉల్లిపాయ -1.,క్యారెట్లు - 3.,కొత్తిమీర -2 కట్టలు.,నీళ్లు - 2 కప్పులు.,బ్రౌన్‌ రైస్‌ - 2 కప్పులు.,చికెన్‌ ముక్కలు - పావుకప్పు.,బిర్యానీ ఆకు - 1,పాలకూర - కట్ట.,ఉప్పు - సరిపడా.,మిరియాలపొడి - కొంచెం., Instructions: Step 1 కొంచెం మందంగా ఉన్న గిన్నెలో అరకప్పు చికెన్‌ స్టాక్‌ను మరిగించుకోవాలి. Step 2 అందులో ఉల్లిపాయ, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. Step 3 అలాగే మధ్య మధ్యలో కలుపుతూ కనీసం పది నిమిషాలు ఉంచాలి. Step 4 ఇప్పుడు మిగిలిన చికెన్‌ స్టాక్‌, నీళ్లు, బియ్యం, చికెన్‌ ముక్కలు, బిర్యానీ ఆకు వేయాలి. Step 5 మంటను తగ్గించి కనీసం అరగంట దాకా మరిగించుకోవాలి. Step 6 అన్నం, చికెన్‌ ముక్కలు ఉడికాక బిర్యానీ ఆకు తీసేసి పాలకూర వేసుకోవాలి. Step 7 ఐదు నిమిషాలయ్యాక  సరిపడా  ఉప్పు,  మిరియాలపొడి వేయాలి. Step 8 అంతే చికెన్ బ్రౌన్‌ రైస్‌ సూప్‌ రెడీ. దీన్ని కప్పులో వేసుకుని వేడి వేడిగా ఆస్వాదించవచ్చు.  
Yummy Food Recipes
Add