bombay chicken By , 2017-11-30 bombay chicken Here is the process for bombay chicken making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 30min Ingredients: చికెన్‌ లెగ్‌ పీసెస్‌ ఆరు,గుడ్డు - 1,అల్లం వెల్లుల్లి పేస్టు - 2 చెంచాలు,నిమ్మరసం - 2 స్పూన్లు,తెల్ల మిరియాల పొడి - పావు టీ స్పూన్‌,పచ్చిమిర్చ - ఆరు,సోయాసాస్‌ - 3 టేబుల్‌ స్పూన్లు,టొమాటో సాస్‌ - 2 స్పూన్ల్‌,రిఫైండ్‌ ఆయిల్‌ ఫ్రైచేయడానికి సరిపడా,కార్న్‌ ఫ్లోర్‌ - 2 స్పూన్లు,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా చికెన్‌ లెగ్‌ పీసులు శుభ్రంగా కడిగి వాటిని చాకుతో సన్నగా గీరాలి.  Step 2 ఇలా అన్ని వైపులా గాటు పెట్టి ఉప్పు, నిమ్మరసం పట్టించి కొద్దిసేపు నానబెట్టాలి.  Step 3 ఈలోగా పచ్చిమిర్చిని ముద్దగా నూరుకొని, సోయాసాస్‌, టొమాటో సాస్‌, మైదా, కార్న్‌ఫ్లోర్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర, తెల్లమిరియాల పొడి, గుడ్డును కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. Step 4 తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి మరో 15 నిమిషాల పాటు నానబెట్టాలి.    Step 5 ఇప్పుడు స్టౌ మీద ఓ బాణలి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనెపొయ్యాలి.    Step 6 నూనె బాగా వేడెక్కిందని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కో లెగ్‌పీస్‌ ను వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి.    Step 7 వేడి చల్లారాక ముందే గీన్‌ చిల్లీ సాస్‌ తో వేడి వేడిగా లాగిస్తే ఆటేస్టే వేరు అనాల్సిందే మరి.          
Yummy Food Recipes
Add