methi butter milk By , 2017-12-01 methi butter milk Here is the process formethi butter milk making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: మజ్జిగ పావు లీటరు,పచ్చి మిర్చి,కరివేపాకు,ఆవాలు అర స్పూన్,మెంతులు అర స్పూన్,జీలకర్ర అర స్పూన్,వాము కొద్దిగా,ఇంగువ కొద్దిగా,ఎండు మిరపకాయలు 2,పసుపు,ఉప్పు రుచికి సరిపడా, Instructions: Step 1 ఒక గిన్నెలోకి పావు లీటరు మజ్జిగ ను తీసుకుని అందులో పసుపు , సరిపడినంత ఉప్పు , చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి .  Step 2 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2స్పూన్స్ ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను , కరివేపాకు లను వేసి అవి దోరగా వేగాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ లో వేసి కలుపుకోవాలి పైన కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఘుమ ఘుమ లాడే మెంతి మజ్జిగ రెడీ.      
Yummy Food Recipes
Add