Pepper Rice recipe By , 2017-06-20 Pepper Rice recipe Here is the process for Pepper Rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: అన్నం - 1 కప్పు.,సెనగపప్పు - అర కప్పు.,మిరియాలపొడి - 2 స్పూన్లు.,పల్లీలు - అర కప్పు.,పచ్చిమిర్చి - 6.,తాలింపు దినుసులు - 2 స్పూన్లు.,కరవేపాకు రెబ్బలు - 3.,కొబ్బరితురుము - పావు కప్పు.,నూనె -5 స్పూన్లు.,పసుపు - చిటికెడు.,ఉప్పు - సరిపడా., Instructions: Step 1 ముందుగా అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. Step 2 ఓ గిన్నెలో సెనగపప్పు, కొద్దిగా ఉప్పూ, పసుపూ వేసి మెత్తగా కాకుండా ఉడికించాలి. Step 3 ఓ బాణిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు వేయించుకోవాలి. Step 4 తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించుకోవాలి. Step 5 ఇందులో ఉడికించిన సెనగపప్పూ, కొంచెం ఉప్పూ, కొబ్బరి తురుము..  Step 6 మిరియాల పొడి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 7 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకుంటే సరి..  Step 8 వేడి వేడి మిరియాల అన్నం రెడీ. Step 9 వారానికి ఒకసారైనా దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.            
Yummy Food Recipes
Add
Recipe of the Day