mutton tawa roast By , 2017-11-30 mutton tawa roast Here is the process for mutton tawa roast making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్‌-కిలో,,గరంమసాలా పొడి-రెండు టీస్పూన్లు,అల్లం వెల్లుల్లి-రెండు టేబుల్‌ స్పూన్లు,,నెయ్యి-50గ్రా,ఉల్లిపాయలు-నాలుగు,,టమాటాలు-రెండు,,కారం -రెండు టీస్పూన్లు,పచ్చిమిర్చి-నాలుగు,,పుదీనా-కట్ట,,ఆమ్‌చూర్‌పొడి-ఒక టీస్పూన్‌,ఉప్పు-సరిపడా,,కొత్తిమీర తురుము-ఒక టేబుల్‌ స్పూన్‌,గసగసాలు-ఒకటేబుల్‌ స్పూన్‌,,గరంమసాలా దినుసులు, యాలకులు, రెండు టేబుల్‌ స్పూన్లు,ధనియాలు-ఒక టీస్పూన్‌,,జాజికాయ-ఒకటి,,జాజిమొగ్గ- ఒకటి,దాల్చిన చెక్క-అంగుళం ముక్క,,లవంగాలు-నాలుగు,,జాపత్రి-రెండు, Instructions: Step 1 మటన్‌ ముక్కల్ని కడిగి పక్కన ఉంచాలి. గరంమసాలా దినుసులన్నింటినీ పలుచని బట్టలో మూటకట్టాలి. Step 2 ప్రెషర్‌పాన్‌లో మటన్‌ముక్కలు, ఉప్పు, కారం మసాలా దినుసుల మూట వేసి ఉడికించాలి.  Step 3 మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఉడికిన మటన్‌ ముక్కల్ని వేసి వేయించాలి. Step 4 మరో బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి ఉల్లిముక్కలు, టమాట ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి తురుము వేసి వేయించాలి.    Step 5 తరువాత మసాలా పొడి వేసి కలపాలి. ఆమ్‌చూర్‌పొడి, పుదీనా ఆకులు కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కల మీద వేసి కలపాలి.   Step 6 చివరగా గసగసాలు, కొత్తిమీర తురుము కూడా చల్లి దించాలి.              
Yummy Food Recipes
Add