kothimeera mutton recipe By , 2017-06-19 kothimeera mutton recipe Here is the process for kothimeera mutton making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పొటేల్‌ మాంసం - అరకేజి,,ఉల్లిపాయలు - 150గ్రా.,,టమేటోలు - 100 గ్రా.,,పెరుగు - 200 గ్రా.,,అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా.,,నూనె -100 గ్రా.,,పచ్చిమిర్చి - 20గ్రా.,,కొత్తిమీర - అరకేజి,,ధనియాల పొడి, జీరా పొడి, పసుపు, కారం, గరంమసాలా - 5 గ్రా. చొప్పున.,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 మటన్‌ను శుభ్రం చేసి, ఒక మోస్తరు ముక్కలుగా కోసి పక్కనుంచుకోవాలి.  Step 2 కడాయిలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక మటన్‌ ముక్కలు వేసి, రెండు నిమిషాలు తర్వాత కొత్తిమీర తప్ప తక్కిన పదార్థాలన్నీ వేసి తగినంత నీరు చేర్చాలి. మటన్‌ మెత్తబడ్డాక తరిగిన కొత్తిమీర కలపాలి.  Step 3 దించాక వేరే పాత్రలోకి తీసుకుని పైన పొడుగాటి అల్లం ముక్కలు, కొత్తిమీర కాడలతో అలంకరించుకోండి. ఇది నాన్‌, రోటీలతో చాలా రుచిగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add