kolhapuri mutton recipe By , 2017-06-19 kolhapuri mutton recipe Here is the process for kolhapuri mutton making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్‌- అరకిలో,,టొమాటో ముక్కలు- ఒకటి,,ఉల్లిపాయ తరిగినది- ఒకటి,,కొబ్బరి తురిమినది - అరచిప్ప,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టీస్పూన్‌లు,,మిరియాలు- నాలుగు లేక ఐదు,గసగసాలు - రెండు టీ స్పూన్‌లు,,ధనియాలు- రెండు టీ స్పూన్‌లు,,పసుపు- ఒక టీ స్పూన్‌,,గరమ్‌ మసాల పొడి- ఒక టీ స్పూన్‌,,నూనె తగినంత., Instructions: Step 1 మటన్‌ని కడిగి శుభ్రం చేసి నీరు ఇగిరి పొడిగా అయిందాకా ఉడికించండి.  Step 2 ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి , టొమాటో ముక్కలు, మిరియాలు, ధనియాలు మెత్తగా రుబ్బి పెట్టుకోండి.  Step 3 మూకుడులో నూనె వేడి చేసి మసాలా వేసి 7 లేక 8 నిమిషాలు నూనె తేలిందాకా వేగించండి.  Step 4 తర్వాత ఉడికించిన మటన్‌ని వేసి మసాల దానికి బాగా పట్టేలా కలియబెట్టండి.  Step 5 తరువాత తురిమిన కొబ్బరి వేసి మటన్‌ మసాలాని పూర్తిగా పీల్చుకునే దాకా ఉడికించండి.  Step 6 ఒకవేళ బాగా పొడిగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా నీరు చిలకరించండి.  Step 7 పూర్తిగా ఉడికిన తరువాత తీసి పరాఠాలతో కానీ చపాతీతోగానీ వడ్డించండి. దాదాపు మన మటన్‌ ఇగురు కూరే ఇది.  
Yummy Food Recipes
Add