chicken roast By , 2017-11-30 chicken roast Here is the process for chicken roast making .Just follow this simple tips Prep Time: 2hour 15min Cook time: 25min Ingredients: చికెన్ : 1 కేజీ,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు,మిరియాలు : 10,లవంగాలు : 5,దాల్చిన చెక్క : 2,యాలకులు : 4,ఎండుమిరపకాయలు: 3,నిమ్మకాయల రసం : 2 టేబుల్ స్పూన్లు,నూనె : 3 టేబుల్ స్పూన్లు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 2 చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంతకు ముందు పొడి చేసుకున్న సగం పొడి కలిపి 2 గంటలు నానపెట్టాలి. Step 3 ఒక బాండి లో నూనె వేడి చేసి కారం, మిగతా మసాలా పొడి వేసుకోవాలి. Step 4 నాన పెట్టిన చికెన్ వేసి ఉడికిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి.    Step 5 అంతే, ఘుమఘుమలాడే చికెన్ రోస్ట్ రెడీ.                  
Yummy Food Recipes
Add