Vegetable kabab By , 2017-11-24 Vegetable kabab Here is the process for Vegetable kabab making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: అరటికాయలు - 2,,తరిగిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు,,క్యారెట్ తరుగు - పావుకప్పు,,కొత్తిమీర - 1 టీ స్పూను,,జీలకర్ర - అర టీ స్పూను,,ఎండుద్రాక్ష - 1 టేబుల్ స్పూను,,జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు,,గరం మసాల- పావు టీ స్పూను,,పచ్చిమిర్చి - 2,,నిమ్మరసం - అర టేబుల్ స్పూను,,పనీర్ - 1 కప్పు,,కారం - చిటికెడు,,ఉప్పు - రుచికి తగినంత,,చాట్ మసాల - చిటికెడు,,నూనె - సరిపడా., Instructions: Step 1 అరటికాయల్ని ఉడికించి తొక్కతీసి మెదిపి ఉంచుకోవాలి.  Step 2 ఒక వెడల్పాటి పాత్రలో మిగతా పదార్థాలతో పాటు అరటి గుజ్జుని వేసి ముద్దలా కలుపుకోవాలి.  Step 3 నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని బుల్లెట్స్‌లా రోల్ చేసి నూనెలో దోరగా వేగించాలి.  Step 4 చాట్‌మసాల, నిమ్మరసం చల్లి, టమోటా సాస్‌తో సర్వ్ చేయండి.          
Yummy Food Recipes
Add