tomato omlet By , 2017-11-23 tomato omlet Here is the process for tomato omlet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: గుడ్లు - రెండు,,టమోటాలు - రెండు,,ఉల్లిపాయలు - ఒకటి,,పచ్చిమిరపకాయలు - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట,,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 టమోటాన్ని సన్నగా చక్రాల్లా కోసి పెట్టుకోవాలి. చక్రాల మధ్యలోని గింజల్ని తీసేయాలి. Step 2 ఒక గిన్నెలో గుడ్డు సొన వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 3 స్టౌ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆమ్లెట్ వేసుకోవాలి. Step 4 పైన టమోట ముక్కల్ని వరసగా పెట్టి కొద్దిగా లోపలికి నొక్కాలి. వీటిపై కొత్తిమీర తురుము కూడా వేయాలి.    Step 5 టమోట ముక్కలు ఆమ్లెట్‌కి అతుక్కునేదాకా సన్ననిమంటపై వేగనివ్వాలి. రెండవవైపు కూడా కొద్దిగా వేగనిచ్చి దించేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day