sweet corn, carrot omelet By , 2017-11-23 sweet corn, carrot omelet Here is the process for sweet corn, carrot omelet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: క్యారెట్లు - రెండు,,స్వీట్ కార్న్ - 50 గ్రాములు,,ఉల్లిపాయలు - ఒకటి,,పచ్చిమిరపకాయలు - ఐదు,,పసుపు - చిటికెడు,,కొత్తిమీర - ఒక కట్ట,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా స్వీట్ కార్న్‌ని కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి. ఒక క్యారెట్‌ని సన్నగా తురుముకోవాలి. Step 2 స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగించాలి.  Step 3 స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగించాలి.  Step 4 చివర్లో ఉడికించిపెట్టుకున్న స్వీట్‌కార్న్ కూడా వేసి బాగా కలిపి దించేయాలి.   Step 5 ఒక గిన్నెలో గుడ్డు సొన వేసి స్పూన్‌తో బాగా గిలకొట్టాలి.   Step 6 స్టౌ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి ఆమ్లెట్ వేసుకోవాలి.    Step 7 ఆమ్లెట్‌పైన వేగించి పెట్టుకున్న ఉల్లి, క్యారెట్, స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేయాలి. సన్నని మంటపై వేగించి దించేయాలి.          
Yummy Food Recipes
Add