Egg Bonda recipe By , 2017-05-01 Egg Bonda recipe Here is the process for Egg Bonda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సెనగ పిండి - అరకిలో,గుడ్లు - 10,వేరుసెనగ పప్పు - 250 గ్రా.,ఎండు కొబ్బరి - సగం చిప్ప,ఎండు మిరపకాయలు - 4,నూనె - వేయించడానికి సరిపడా,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మొదట కోడిగుడ్లను ఉడకబెట్టి, పొక్కులు తీసి పెట్టుకోవాలి.  Step 2 ఎండు కొబ్బరిని తురుమి పెట్టుకోవాలి. వేరుసెనగ పప్పును బాణలిలో వేసి (నూనె లేకుండా) వేయించాలి.  Step 3 తర్వాత పొట్టు తీసి ఎండు మిరపకాయలతో కలిపి రుబ్బుకోవాలి.  Step 4 ఎండు కొబ్బరి తురుమును, మూడు చిటికెల ఉప్పును వేసి మరో సారి రుబ్బుకోవాలి.   Step 5 ఆ తర్వాత ఉడికించిన గుడ్డును మధ్య భాగంలో కత్తితో కోసి, అందులో వేరుసెనగపప్పు, ఎండుకొబ్బరి మిశ్రమాన్ని పెట్టాలి.   Step 6 ఒక పాత్రలో సెనగపిండి, తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ కారం పొడి కలిపి, కావలసినన్ని నీళ్ళు పోసి కాస్త గట్టిగా కలుపుకోవాలి.   Step 7 స్టవ్ పై బాణలి పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.    Step 8 నూనె బాగా కాగిన తర్వాత వేరుసెనగపప్పు, ఎండు కొబ్బరి మిశ్రమం పెట్టిన గుడ్లను సెనగపిండిలో ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి.   Step 9 అంతే నోరూరించే ఎగ్ బోండాలు రెడీ.       
Yummy Food Recipes
Add
Recipe of the Day