mango fried rice recipe By , 2017-03-24 mango fried rice recipe Here is the process for mango fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొడి పొడిగా వండిన అన్నం. 6 కప్పులు,మామిడి తురుము, 2 కప్పులు,కొబ్బరి తురుము.. 2 కప్పులు,మొలకెత్తిన పెసళ్లు. 2 కప్పులు,క్యారెట్ తరుగు. 2 కప్పులు,క్యాప్సికమ్ తరుగు. 2 కప్పులు,మినప్పప్పు, 4 టీస్పూ//,నువ్వులు. 4 టీస్పూ//,జీడిపప్పు.. 100 గ్రా.,శెనగపప్పు, 2 టీస్పూ//,మినప్పప్పు. 2 టీస్పూ//,కొత్తిమీర తరుగు.. 4 టీస్పూ//,ఆవాలు, 2 టీస్పూ//,జీలకర్ర, 2 టీస్పూ//,పసుపు.. 2 టీస్పూ//,పచ్చిమిర్చి. 10,పసుపు. 2 టీస్పూ//,నూనె, తగినంత,ఉప్పు. తగినంత, Instructions: Step 1 ముందుగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి ఉంచుకోవాలి. Step 2 పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి. Step 3 తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచాలి. Step 4 ఇప్పుడు బాణెలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి. Step 5 అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి. Step 6 ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. Step 7 చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి. Step 8 అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్‌రైస్ తయార్.
Yummy Food Recipes
Add
Recipe of the Day