palak omelet By , 2017-11-23 palak omelet Here is the process for palak omelet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: గుడ్లు - రెండు,,పాలకూర - ఒక కట్ట,,ఉల్లిపాయలు - రెండు,,పచ్చిమిరపకాయలు - నాలుగు, మిరియాలపొడి - అర టీ స్పూను,,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగించి దించేయాలి. * చల్లారిన తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కలపాలి.  Step 3 ఇందులో గుడ్డు సొన వేసి గరిటతో బాగా కలపాలి.  Step 4 ఇప్పుడు స్టౌ మీద పెనం పెట్టి సరిపడా నూనె వేసి కాగాక ఆమ్లెట్ వేసుకోవాలి.    Step 5 దీనిపై ఏదైనా వెడల్పాటి గిన్నెని మూతపెట్టి సన్నని మంటపై వేగించాలి. కమ్మని పాలకూర ఆమ్లెట్ రెడీ అవుతుంది.          
Yummy Food Recipes
Add