corn gare By , 2017-11-19 corn gare Here is the process for corn gare making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మొక్కజొన్న కంకులు.. నాలుగు,ఉప్పు.. తగినంత,నూనె.. సరిపడా,పచ్చిమిరప తరుగు.. 1 టీ.,వెల్లుల్లి రేకలు.. 4, Instructions: Step 1 మొక్కజొన్న కంకుల నుండి గింజలను వేరుచేసి ఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 బాణలిలో నూనె పోసి వేడయిన తరువాత నిమ్మకాయంత సైజు పిండిని తీసుకుని అరచేతిమీద వడలా వత్తి నూనెలో వేయాలి. Step 3 ఎర్రగా కాలిన తరువాత వాటిని తీసివేసి న్యూస్ పేపర్ పైన వేసి నూనె బాగా పీల్చుకున్న తరువాత వేరే పాత్రలో వేసి మూతపెట్టుకోవాలి.  Step 4 వానాకాలంలో వీటిని చేసుకుని తింటే వేడి వేడిగా, భలే రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా..!          
Yummy Food Recipes
Add