navratan korma By , 2017-11-19 navratan korma Here is the process for navratan korma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కూరగాయలముక్కలు (క్యారెట్‌, బఠాణీ, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌): 2 కప్పులు,,ఉల్లిపాయలు: రెండు,,అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు,,పసుపు: అరటీస్పూను,,దనియాలపొడి: 2 టీస్పూన్లు,,కారం: ఒకటిన్నర టీస్పూన్లు,,గరంమసాలా: ఒకటిన్నరటీస్పూన్లు, పాలు: కప్పు,,మీగడ: 2 టేబుల్‌స్పూన్లు,,నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు: తగినంత,,పనీర్‌: 100గ్రా.,,టొమాటో గుజ్జు: 3 టేబుల్‌స్పూన్లు,,డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌): 4 టేబుల్‌స్పూన్లు,,పైనాపిల్‌ముక్కలు: 5 టేబుల్‌స్పూన్లు., Instructions: Step 1 ఉల్లిపాయల్ని సన్నగా తురమాలి.కూరగాయ ముక్కల్ని ఉడికించి ఉంచాలి.పైనాపిల్‌ ముక్కల్ని కూడా మెత్తగా చేసి ఉంచాలి. Step 2 ఓ నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని నెయ్యి వేసి చదరపు ముక్కల్లా కోసిన పనీర్‌ను వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి. Step 3 అందులోనే ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి తక్కువ మంటమీద వేయించాలి. Step 4 తరవాత టొమాటోగుజ్జు, పసుపు, దనియాలపొడి, కారం, గరంమసాలా పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి.    Step 5 అది ఉడికి మంచి వాసన వస్తుండగా ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి.   Step 6 ఇప్పుడు పాలు, మీగడ వేసి మరో నిమిషం ఉడికించాలి. చివరగాదించేముందు వేయించిన పనీర్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌, పైనాపిల్‌ గుజ్జు, కొత్తిమీర వేసి దించాలి.          
Yummy Food Recipes
Add