coconut aloo kurma By , 2017-11-21 coconut aloo kurma Here is the process for coconut aloo kurma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఉడికించిన ఆలు - 1/4 కిలో,పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు,తరిగిన పచ్చిమిర్చి - 6,ఉల్లిపాయ - తరిగినది ఒకటి,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీ స్పూను,వెన్న - 1 టేబుల్ స్పూను,లవంగాలు - 6,ఏలకులు - 4,దాల్చిన చెక్క - 1,ధనియాలు, జీరాపొడి - ఒక్కో టీ స్పూను,పుదీనా - ఒక కట్ట,ఉప్పు, పసుపు - తగినంత, Instructions: Step 1 మూకుడులో వెన్నవేసి కరిగించి, జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఆలు ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. Step 2 తర్వాత పచ్చికొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసి వేయాలి. Step 3 దానితోపాటు కొద్దిగా నీరు పోయాలి. తర్వాత ఉప్పు, పసుపు, పుదీనా వేసి బాగా కలిశాక దించేయాలి. ఇది పూరీ, చపాతీల్లోకి బాగుంటుంది.            
Yummy Food Recipes
Add