prawns pickle By , 2017-11-21 prawns pickle Here is the process for prawns pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: రొయ్యలు - అర కిలో,నూనె - పావు కిలో,ఆవాలు - 50 గ్రాములు,పచ్చికారం - 50 గ్రాములు,మెత్తని ఉప్పు - 100 గ్రాములు,నిమ్మకాయ రసం 1/2 కప్పు,వెల్లుల్లిపాయలు- రెండు,పసుపు- 1 స్పూను, Instructions: Step 1 రొయ్యలు వలిచి శుభ్రంగా కడిగి గట్టిగా పిండాలి. పొయ్యిమీద పాన్‌పట్టి అందులో సగం నూనె పోయాలి. Step 2 ఇది కాగిన తరువాత రొయ్యలు అందులో వేసి ఎర్రగా వేయించాలి.  Step 3 ఇది చల్లారిన తరువాత కారం, ఆవపిండి, నూనె, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు, నిమ్మరసం అన్నీ కలిపి జాడీలో వేయాలి. Step 4 మరుసటిరోజు మరల కలిపి ఉప్పు చూసి వాడుకోవాలి. ఇది 2, 3 నెలల వరకు నిల్వ వుంటుంది.          
Yummy Food Recipes
Add