rava pulihora By , 2017-11-20 rava pulihora Here is the process for rava pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యంరవ్వ- నాలుగుకప్పులు,,చింతపండుగుజ్జు- -పావుకప్పు,,నూనె-పావుకప్పు,,పసుపు-పావుచెంచా.,,తాలింపు కోసం: ,ఆవాలు - చెంచా,,వేరుశెనగపప్పు - పావుకప్పు,,పచ్చి శెనగపప్పు, మినపప్పు - రెండు చెంచాల చొప్పున,,ఎండుమిర్చి - ఐదారు,,కరివేపాకురెబ్బలు - నాలుగు,,నిలువుగా తరిగిన పచ్చిమిర్చి-ఐదారు., Instructions: Step 1 ముందుగా వెడల్పాటి పాత్ర తీసుకుని ఎనిమిది కప్పుల నీరుపోసి.. రెండుచెంచాల నూనె, పసుపు వేయండి. Step 2 మరుగుతున్నప్పుడు బియ్యంపిండిని కలిపి సన్ననిమంటపై ఉడకనివ్వాలి. దీన్ని మరో పాత్రలోకి తీసుకుని ఆరనివ్వండి. Step 3 బాణలిలో నూనె వేసి.. కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండుగుజ్జు తప్ప.. మిగిలిన పదార్థాలన్నీ వేయించండి. Step 4 ఇందులో చింతపండు గుజ్జు తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు... వేసి.. ఉడకనివ్వండి.    Step 5 ఈ పులుసును నేరుగా బియ్యంరవ్వలో వేసి కలపాలి. అంతే.. రవ్వపులిహోర రెడీ. మరికాస్త రుచికోసం.. చిటికెడు మెంతపొడి, వేయించిన జీడిపప్పు పలుకులు కూడా చేర్చుకోవచ్చు.          
Yummy Food Recipes
Add