tomato soup recipe By , 2017-04-05 tomato soup recipe Here is the process for tomato soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టొమాటోలు - 4,కొత్తిమీర తరుగు - 1 టీ స్పూనుు,నీళ్ళు - ‌అ3 కప్పులు,పంచదార - అర టీ స్పూను,క్యారెట్‌ - ‌1,ఉల్లిగడ్డ - 1,వెల్లుల్లి - ‌2 రెకులు,బిర్యానీ ఆకులు - ‌2,మిరియాలు - ‌1చిటికెడు,1 టీ స్పూను,వెన్న లేదా నెయ్యి - ‌1అర టీ స్పూను,ఉప్పు - ‌తగినంత,నల్ల ఏలకులు - ‌12, Instructions: Step 1 యాంటీ ఆక్సిడెంట్‌లు సమృద్ధిగా కలిగిన టొమాటో, రక్తాన్ని శుద్ధి చేయటమేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా కాపాడుతుంది.  Step 2 విటమిన్‌ ఎ, విటమిన్‌ బి , విటమిన్‌ సి, విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌, టొమాటోలో సమృద్ధిగా వున్నాయి.  Step 3 టొమాటో, క్యారెట్‌, నీళ్ళు, నల్ల ఏలకులు, మిరియాలు, బిర్యాని ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, పప్పులను కుక్కర్‌లో ఉడికించాలి.  Step 4 కుక్కర్‌ మూడు విజిల్స్‌ వస్తే సరిపోతుంది. మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని ఫిల్టర్‌ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్‌ చేసుకోవచ్చు. Step 5 లేదా మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. ఫ్రయింగ్‌పాన్‌లో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్‌ ముక్కలను వేయించాలి.  Step 6 సూప్‌ తాగేముందు వేయించిన బ్రెడ్‌ ముక్కలను వేసి తీసుకుంటే బ్రెడ్‌ క్రిస్పీగా వుంటుంది.  
Yummy Food Recipes
Add