veg fried rice By , 2017-11-20 veg fried rice Here is the process for veg fried rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బీన్స్,క్యారెట్, ఉల్లికాడల తరుగు.. ఒక్కోటి అర కప్పు చొప్పున,బాస్మతి రైస్.. రెండు కప్పులు,వెనిగర్.. నాలుగు టీ.,సోయాసాస్.. 2 టీ.,ఉప్పు.. తగినంత, Instructions: Step 1 బాస్మతి రైస్‌కు నాలుగు టీస్పూన్ల నూనెను కలిపి.. నాలుగు కప్పుల నీటితో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 బాణలి వేడయ్యాక నూనెను పోసి అందులో బీన్స్, క్యారెట్, ఉల్లికాడల తరుగులను చేర్చి, ఉడికించిన రైస్‌ను కలుపుకుని బాగా వేయించాలి. * ఇందులో వెనిగర్ సోయాసాస్, ఉప్పు చేర్చాలి. కొద్ది సేపటి తరువాత రైస్ ముద్దలా అవకుండా చూసుకుని దించేయాలి.  Step 3 అంతే వెరైటీ వెజ్ ఫ్రైడ్‌రైస్ రెడీ. దీనికి పెరుగు చట్నీలేదా వెజిటబుల్ కుర్మాను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.                
Yummy Food Recipes
Add