cabbage rice By , 2017-11-19 cabbage rice Here is the process for cabbage rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: క్యాబేజీ తురుము - 1 కప్పు,బియ్యం - 1 కప్పు,నీళ్ళు - 2 కప్స్,ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు,కరివేపాకు - 4 రెమ్మలు,ఆవాలు - అర టీ స్పూన్,ఉప్పు - రుచికి సరిపడ,పచ్చిసెనగపప్పు - టీస్పూన్,నువ్వులు - అర టీ స్పూన్,ధనియాలు - అర టీ స్పూన్,కొబ్బరి తురుము - టీ స్పూన్,ఎండు మిర్చి - 4,నూనె తగినంత, Instructions: Step 1 క్యాబేజీని సన్నగా తరిగి పొడి పొడిగా ఉండేలా ఉడికించుకోవాలి. తర్వాత అన్నం కూడా వండి ఆరబెట్టు కోవాలి.  Step 2 బాణలిలో ధనియాలు, పచ్చిసెనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి తురుము దోరగా వేయించి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.  Step 3 మరలా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మిక్సీ వేసిన పొడిని, ఉడకబెట్టుకున్న క్యాబేజీతో పాటు ఉల్లి ముక్కులు వేసి పది నిమిషాలు వేయించుకోవాలి.  Step 4 తర్వాత దీన్ని ఆరబెట్టుకున్న అన్నంలో కలిపుకోవాలి. పుదీనా ఆకులతో అలంకరించుని వేడి విడిగా ఆరగిస్తే ఎంతో కమ్మగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add