nellore fish pulusu By , 2014-08-04 nellore fish pulusu nellore fish pulusu - its a nellore special dish, we can make it easy way of our home. nellore fish pulusu easy preparation... Prep Time: 20min Cook time: 35min Ingredients: 2 టీ స్పూన్లు కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, 2 ఎండుమిర్చి, పావుకప్పు చింతపండు గుజ్జు, 2 పచ్చిమిర్చి, అరకప్పు కొబ్బరి పేస్ట్, 1 కప్పు టమాట పేస్ట్, 1 టీస్పూన్ జీలకర్రపొడి, 2 టీస్పూన్లు ధనియాలపొడి, 2 టీస్పూన్లు కారం, 1 టీస్పూన్ పసుపు, 4 టీస్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మలు కర్వేపాకు, 2 టీస్పూన్లు వెల్లుల్లి తరుగు, 1 కప్పు ఉల్లిపాయతరుగు, 1 టీస్పూన్ మెంతులు, 1 టీస్పూన్ ఆవాలు, అరకప్పు నూనె, 600 గ్రా. చేప, Instructions: Step 1 స్టవ్ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో ఆవాలు, మెంతులు, ఉల్లిముక్కలు, వెల్లుల్లి తరుగు, కర్వేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాలపౌడర్, జీలకర్రపౌడర్, కారం, ఎండుమిర్చి, అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 దోరగా వేగిన తరువాత టమాట పేస్ట్, కొబ్బరిపొడి వేసి 2 నిమిషాలపాటు వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు చింతపండు గుజ్జు, ఉప్పు, చేపముక్కలు వేసి సిమ్మలో కుక్ చేయాలి. Step 4 చివరగా ఇందులో కొత్తిమీర తరుగు వేసి దించాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ.
Yummy Food Recipes
Add