Meal maker pulao Recipe By , 2017-11-16 Meal maker pulao Recipe Here is the process for Meal maker pulao Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మీల్‌మేకర్‌ : 250 గ్రాములు,బాస్మతి బియ్యం: 300 గ్రాములు,నెయ్యి: 100 గ్రాములు,ఉప్పు: ఒక టేబుల్‌ స్పూన్‌,దాల్చిన చెక్క: ఒక ముక్క,అల్లం: 25 గ్రాములు,వెల్లుల్లి రెబ్బలు: 25 గ్రాములు,యాలకులు: 3,లవంగాలు -12,బిర్యానీ ఆకులు -2,పుదీనా- 1 కట్ట,కొత్తిమీర- 1 కట్ట,పచ్చిమిర్చీ-5,పచ్చి బఠాణీ : ఒక కప్,ఆలు : 1,ఉల్లిపాయ : ఒకటి, Instructions: Step 1 ముందుగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీ, మీల్‌మేకర విడిగా ఉడికించాలి. Step 2 ఇప్పుడు స్టవ్‌ వెలిగించుకుని చిన్న కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలి. , దాల్చిన చెక్క,ఇలాచి,సగం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. Step 3 తర్వాత ఉల్లితరుగు, కొత్తిమీర, పుదీనా,బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. Step 4 ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠాణీ , ఆలు ముక్కలు, మీల్ మేకర్ వేసి వేయించి సరిపడా నీళ్ళుపోసి ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 2 విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి.                      
Yummy Food Recipes
Add